Saturday, March 31, 2012

రామభద్రాయ

 


                                        శ్లో|| రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
                                రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ: ||
శుభకరుడు, ప్రకాశ స్వరూపుడు, జగత్కారణుడు, రఘువంశ ప్రభువు, సర్వ లోకేశ్వరుడు, సీతాపతి అయిన శ్రీ రామునకు నమస్కారము.

సీతారామ కళ్యాణం

సీతారామ కళ్యాణ ఘట్టం (భద్రాద్రి)
సీతారామ కళ్యాణ ఘట్టం (భద్రాద్రి) 
ధర్మబద్దమైన జీవనాన్ని ఆవిష్కరింప జేసేది వివాహం. ధర్మ జీవనాన్ని ప్రతిఫలింప జేసే ఆదర్శ దంపతులు సీతారాములు.  మనసనే సీత, రాముడనే పరమాత్మతో, అయోధ్య అనే యుద్ధం లేని ప్రశాంత హృదయంలో ఐక్యం కావడమే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణంలో గల తాత్విక భోధ జీవబ్రహ్మైక్యమే.

శ్రీరామ నవమి

                                                                                

                                           రామో విగ్రహవాన్ ధర్మ:
ధర్మం అనేది లక్షణం. దానికి రూపం లేదు. బుద్దిలో భాసిస్తుంది. రూపం లేని ధర్మం, రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే ఏమి చెప్పగలం?     'శ్రీ రాముడిలా ఉంటుంది' అని అనగలం అంతే. సర్వ మానవాళికి, మూర్తీభవించిన ధర్మమైన శ్రీ రాముడు  జన్మించిన 'శ్రీరామ నవమి' శుభాకాంక్షలు.

శ్రీ రామ నవమి సందర్భంగా

బుద్దిలో గంభీరత ఉండాలి. అనుపేక్ష్యత ఉండాలి(విస్మరించని సంస్కారము). సౌమనస్యము ఉండాలి. ఏవైనా, ఎవరికైనా పుట్టుకతో రావు(ప్రత్యేకతలు చర్చాంశములు కావు). ప్రయత్నిస్తే, ప్రయత్నంలో దోషం లేకపోతే, ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో అసాధ్యాలు అంటూ ఉండవు.
                                                                                       (చైతన్య భగవధ్గీత)

రామ కథను వినరయ్యా


సీతా రాముడు(భద్రాచలం)
సీతా రాముడు(భద్రాచలం)

రామ కథను వినరయ్యా
రామ కథను వినరయ్యా
ఇహపర సుఖములనోసగే సీతా                              ||రామ కథను వినరయ్యా||
అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు 
ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్యా...సుమిత్రా...కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు..ఉ
రామ లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు..ఆ..ఆ                  ||రామ కథను వినరయ్యా|| 
ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భుజాని
కౌశిక యాగము కాచి రమ్మని   
కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యామునీ..
తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున   
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి                               ||రామ కథను వినరయ్యా|| 
మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...
ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ... ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...ఆ..ఆ..ఆ...
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల విరిసినది                                  ||రామ కథను వినరయ్యా|| 
హరుని విల్లు రఘునాధుడు చేగొని ఎక్కిడ ఫెళఫెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కళకళలాడే సీతారాముల..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..
కన్నులు కరములు కలిసినవి                              ||రామ కథను వినరయ్యా|| 

                                                                                                             (లవ కుశ 1963)

Thursday, March 29, 2012

GITHANJALI


Where the mind is without fear and the head is held high

Where the knowledge is free

Where the world has not been broken up into fragments by narrow domestic walls

Where the words come out from the depth of truth

Where tireless striving stretches its arms towards perfection

Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit

Where the mind is led forward by thee into ever widening thought and action

Into that heaven of freedom, my father, let my country awake.


Saturday, March 24, 2012

WAKE UP

         
          Practice to wake up early in the morning. Actions those lead to beatitude will face so many obstacles. So never ever give up. Wake up early in the morning gives a great delight which you cannot experience throughout the day.

శాస్త్రాభిప్రాయం


శాస్త్రాభిప్రాయం
ఏదో  ఉండటం, మరేదో లేకపోవటం తన దు:ఖానికి కారణం అని ప్రతి మనిషి సహజం గానే భావిస్తాడు.ఈ భావనతో నేనూ ఏకీభవిస్తాను. కాని, ఆ ఉన్నది ఏమిటో, లేనిది ఏమిటో మీరు అనుకున్నది మాత్రం కాదు.జ్ణానం లేకపోవడం, అజ్ణానం ఉండటమే మనిషి దు:ఖానికి కారణం అనేది నా నిశ్చితాభిప్రాయం. నా అభిప్రాయం నాది కాదు. శాస్త్రాభిప్రాయం. నా నరనరాల్లో ప్రవహించే రక్తం శాస్త్ర సమ్మతము, వేదసారము.
                                                                                                                       (స్వామి సుందర చైతన్యానందా)

UGAADI MESSAGE

                                      
           New year is not a new word. The ushering in of a new year cannot give our life a new turn. Only a change of attitude can. so let us call this year (Nandana) a Sadhana Year! A year of spiritual accomplishment.

           Let this year bid good - bye to old and obsolete ideas and give a warm welcome to new and constructive ones. For this, we have to keep forever in view , the momentous value of life and aim at its worthiest use and sublimest end. Let us give up those foolish trifles and vanities which if given any importance will almost consume our whole life.

         Let this year be a beautiful awakening of the forgotten spirituality in us. Let us all become flutes in the hands of the Lord to sing His glories in the melancholic silence of our dreary lives. If the Lord has to play His tune trough us we have to empty ourselves of all ego and doer ship. All thoughts and actions that issue forth from our mind and body are His own and we only stand a witness to them. Whatever happens through us is His doing and what does not happen is also his will. This is the right attitude of a true devotee.

         We look to the world and its people for every good and bad that happens. Instead, look up to the Lord prayerfully for everything you want, and gratefully for everything you achieve.

        Vedanta is not just for hearing. we have to digest every utterance of Vedanta as every morsel of food that we eat.
           Nothing is impossible for a determined and a diligent seeker. Faith makes all things all things possible. Time is the most precious of all things and wasting the time is the greatest prodigality, since lost time is never regained. Let us then be up and be doing , and doing to the purpose.This alone will be an auspicious beginning of a new year, the year of hope, wisdom and peace.

Friday, March 23, 2012

UGAADI


                                         
                                            స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతామ్ 
                                     న్యాయేన మార్గేణ మహీం మహీశా: 
                                     గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యమ్ 
                                     లోఖా స్సమస్తా స్సుఖినో భవన్తు || 
       జనావళికి శుభము కలుగు గాక! పాలకులు ధర్మమార్గాన భువిని పరిపాలించెదరు గాక! గోవులకు,సాధువులకు శుభము కలుగు గాక! సమస్త లోకము సుఖించును గాక!
(Let prosperity be glorified
Let those who lead world govern with law and justice
Let divinity and erudition be protected
Let the people of the whole world be happy and prosperous.)

Tuesday, March 06, 2012

QUOTES THAT ALWAYS INSPIRE ME1. Faith in our selves and Faith over God is the secret of my greatness - swamy vivekananda

2. Light must come. If a man feeds me every day of my life, in the long run i shall loss the use of my hands. spiritual death is the result of  following each other like a flock of sheep. - swamy vivekananda

3. Is there anybody who hoped in lord and been disappointed.

4. I am not afraid of an army of lions led by a sheep; I am afraid of an army of sheep led by a lion.  - Alexander the Great

5. Don't labour for the food which perishes, but for the food which endures to ever-lasting life.

6. Uneasy the lies the head that wears the crown. -  shakespeare

7. Who have decieved thee; so as thy self - tennyson

8. Knowledge is not the one you collect from different books . But the one that digested in your mind.